Monday, September 10, 2012

Miss you

ఇవాళేంటో తెలీదు. చాలా చాలా బెంగగా ఉంది.
Missing you terribly.
నీతో గడపాలని ఉంది. I know this is abnormal. I know this is not fair.
అయినా చాలా strong గా ఉంది.

ఎలా manage చెయ్యను మతిలేని మతిని? ప్రొద్దుటనుండి ఎలానో నెట్టుకొచ్చాను. ఇంక నా వల్ల కావట్లేదు.
శరీరం అంతా పట్టు వదిలేస్తుంది.
I feel the longing spreading in my nerves.

ఎక్కడున్నవు? చేరగలనా నిన్ను ఈ క్షణం?
నీతో గడిచిన సమయం తలచుకుని తిట్టుకుంటున్నాను, ఆ భాగ్యం ఇప్పుడు లేనందుకు.
మనసును మందలిస్తున్నాను, ఇంత బేజారైపోతున్నందుకు.
కానీ వినట్లేదే మాట!

అత్యాశ అనిపిస్తుంది నాకు, expect చెయ్యడం, sense తో ఆలోచిస్తే.
Miss you. Too much sometimes.

No comments:

Post a Comment