బెంగగా ఉంది చాలా. ఇందాక పక్క పేజీలో అంత ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పాను. ఉన్నస్ను కూడా. కానీ ఈ వాంచ ఎందుకు నన్ను కలత పెడుతుందో అప్పుడప్పుడూ అర్ధం కాదు. కొంచెం ఎక్కువగానే మిస్స్ అవుతున్నాను నిన్ను.
Lost in you. My love.
జీవితంలో అద్భుతమైన అనుభవం తర్వాత చాలా ఉపమానాలు మారిపొతాయి.
ఏదో మారుతుంది మూలాధారమైనది. ఒక్కసారి "అది" అనుభూతి చెందాక, ఆ అనుభవం తరువాత, ఇంకేమీ కనపడకుండా పోతుంది ప్రపంచం. అది మనం చెల్లించే మూల్యమేమో.
You ruined me for everything and everybody.

No comments:
Post a Comment